ఏఐ తుఫాను వస్తోంది — ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరిక వింటున్నారా?
ఏఐ ప్రభావంతో మారుతున్న ఉద్యోగ మార్కెట్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. యువత వైట్ కాలర్ ఉద్యోగాల నుంచి బ్లూ కాలర్ ఉద్యోగాలకు మారాలని పిలుపు. నైపుణ్యాల పెంపునకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు.
