హైదరాబాద్ ప్రభుత్వ పాఠశాలల కోసం రూ.92.76 కోట్లు — సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో మూడు సంస్థలతో CSR ఒప్పందాలు
రహేజా గ్రూప్, రామ్‌కీ, యశోదా ఫౌండేషన్లు హైదరాబాద్ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి CSR కింద రూ.92.76 కోట్లు వెచ్చించడానికి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.
