కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ (UDF) ప్రభంజనం సృష్టించింది. ఈ విజయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పోషించిన కీలక పాత్ర, ఆయన వ్యూహాలపై ప్రత్యేక విశ్లేషణ.