కార్మికుల జీవితాల్లో వెలుగు: కనీస వేతనాలపై రేవంత్ సర్కార్ చారిత్రక నిర్ణయం
తెలంగాణలోని కోటి 11 లక్షల మంది కార్మికులకు శుభవార్త! ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనీస వేతనాలను భారీగా పెంచుతూ చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. జూన్ 1 నుంచి అమల్లోకి వచ్చే ఈ పెంపు, కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపుతుంది.
